Telangana Planning Commission Vinodh Kumar : వీర్నపల్లిలో వినోద్ కుమార్ కామెంట్స్ | ABP Desam

2022-06-30 23

తెలంగాణలో అన్ని నియోజకవర్గాల పర్యటనలకు వస్తున్న కేంద్రమంత్రులను ఏం అభివృద్ధి చేశారో నిలదీయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. కేంద్రం ఇచ్చిన నిధులకు, రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వం చేయించిన అభివృద్ధికి తేడా ఏంటో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే అన్న వినోద్ కుమార్...నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కుట్రతోనే బీజేపీ కూల్చిందన్నారు.

Videos similaires